BREAKING
బతుకమ్మ విగ్రహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మదనపల్లెలో భారీ బందోబస్తు నామినేషన్ కేంద్రం వద్ద డ్రోన్లతో పోలీసుల నిఘా పూల సంబురానికి సిద్దమవుతున్న బతుకమ్మలు హిందీ రాకపోయినా క్లిష్టమైన గజల్స్ పాడిన దిగ్గజ సంగీత దర్శకుడు దేవా.. గాయని చిన్మయి ఎమోషనల్ పోస్ట్! మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి బార్ అసోసియేషన్ వినతి పెనుకొండలో టీడీపీకి వైఎస్సార్‌సీపీ సవాల్.. చైర్మన్ బరిలో శ్రీనివాసులు! కోల్‌కతా దుర్గా పూజ తొక్కిసలాట విషాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు! మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగలా అనూష నామినేషన్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం :ఎమ్మెల్యే కొండయ్య ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త! ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పి. కిరణ్ తహసిల్దార్ కార్యాలయం లేక పార్టీ కార్యాలయమా-బి ఆర్ ఎస్ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ రికార్డు సునామీ.. 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా 'జైలర్ 2'! పోలేరమ్మ విగ్రహాప్రతిష్ట మహోత్సవం. వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి:మాజీ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి

ఖండేపల్లి జగదాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Select Suryaa Now
ఖండేపల్లి జగదాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్ సూర్య : నవరాత్రుల సందర్భంగా  మండలంలోని ఖండేపల్లి గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే  అనిల్ జాదవ్  పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ జగదాంబ దేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామ ప్రజలను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్  తెలిపారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తాన్నారు