BREAKING
బతుకమ్మ విగ్రహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మదనపల్లెలో భారీ బందోబస్తు నామినేషన్ కేంద్రం వద్ద డ్రోన్లతో పోలీసుల నిఘా పూల సంబురానికి సిద్దమవుతున్న బతుకమ్మలు హిందీ రాకపోయినా క్లిష్టమైన గజల్స్ పాడిన దిగ్గజ సంగీత దర్శకుడు దేవా.. గాయని చిన్మయి ఎమోషనల్ పోస్ట్! మహబూబాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలి-జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యునికి బార్ అసోసియేషన్ వినతి పెనుకొండలో టీడీపీకి వైఎస్సార్‌సీపీ సవాల్.. చైర్మన్ బరిలో శ్రీనివాసులు! కోల్‌కతా దుర్గా పూజ తొక్కిసలాట విషాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు! మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రొంగలా అనూష నామినేషన్ మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం :ఎమ్మెల్యే కొండయ్య ఊరెళ్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త! ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ పి. కిరణ్ తహసిల్దార్ కార్యాలయం లేక పార్టీ కార్యాలయమా-బి ఆర్ ఎస్ జిల్లా నాయకురాలు ధనలక్ష్మి నామినేషన్ల వేళ ముందస్తు అరెస్టులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ రికార్డు సునామీ.. 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా 'జైలర్ 2'! పోలేరమ్మ విగ్రహాప్రతిష్ట మహోత్సవం. వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలి:మాజీ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి

దుర్గమ్మ దీవెనలతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలి

Select Suryaa Now
దుర్గమ్మ దీవెనలతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగాలి

* దుర్గమ్మ దీవెనలతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి!


* నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు

 

 

 

 

 చేసిన బీజేపీ నేత ఎలిమినేటి నరసింహ రెడ్డి
ఆది పరాశక్తి దుర్గమాత దీవెనలు ప్రజలందరిపై ఉండాలని జీహెచ్‌ఎంసీ 53, 56 డివిజన్ల బీజేపీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహ రెడ్డి ఆకాంక్షించారు.దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆదిభట్ల సర్కిల్‌ తుర్కయంజాల్‌ డివిజన్‌ పరిధిలోని శోభానగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గమాత మండపాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. నవరాత్రులు, దసరా పండుగను పురస్కరించుకుని ఆదిభట్ల సర్కిల్‌ ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు బచ్చిగళ్ల రమేష్‌, శేఖర్‌ రెడ్డి, దుర్గమాత ఉత్సవ నిర్వాహకులు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

 

ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్.