సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం లోని మనూరు మండల్ గ్రామానికి చెందిన సంగయ్య కి హాస్పిటల్ వైద్య ఖర్చుల కొరకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును ఆదివారం లబ్ధిదారునికి అందజేసిన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి సతీమణి అనుపమ రెడ్డి ఈ కార్యక్రమంలో బెల్లాపూర్ సర్పంచ్ దిగంబర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు సిద్ధారెడ్డి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు