BREAKING
పుట్టల కామేశ్వరి దేవాలయంలో చండీహోమం చంద్రబాబుకు నిజాయితీగా ఎన్నికలు జరిపే ధైర్యం లేదు అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించం - టిజెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ గుర్రంకొండలో టమోటా రైతుల ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్.. బద్వేల్ మున్సిపాలిటీలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ చైర్మన్‌కు 12, కౌన్సిలర్ స్థానాలకు 173 నామినేషన్లు 23 నుంచి 'అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్)... *డీఆర్డీఏ పిడి శ్రీనివాస పాణి... అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి కాంగ్రెస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ పిలుపు కళ్యాణదుర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా బోయ బాదెమ్మ నామినేషన్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చిక్కపేట దుర్గా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్లు. ఎంపీడీవో ఉషారాణి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జగన్నాథవలస గ్రామంలో భక్తిశ్రద్ధలతో దుర్గాదేవి కుంకుమ పూజలు, భారీగా అన్నదాన కార్యక్రమం అనుపమ నగర్ కమ్యూనిటీ హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ఇంకొల్లు మండలంలో ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు

రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించిన సర్పంచ్, ఉప సర్పంచ్

Select Suryaa Now
రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించిన సర్పంచ్, ఉప సర్పంచ్

రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించిన సర్పంచ్, ఉప సర్పంచ్

మణుగూరు ఆర్ సి సూర్య ; పినపాక మండలం పాత రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో రహదారికి అడ్డంగా చెట్లు పడడంతో  వాహనదారులకు ఇబ్బంది లేకుండా వెంటనే చెట్టును తొలగించే కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ నాగ కుమారి, ఉప సర్పంచ్ శ్రీనివాస రెడ్డి చేపట్టారు. వెంటనే స్పందించి  వాహనాలకు ఇబ్బంది లేకుండా తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్న ప్రజాప్రతిథులకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా