BREAKING
పూల పండుగలో పులకించిన రెసిడెన్సి అపార్ట్మెంట్! ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఉల్లుగమ్మ పీఠంలో వైభవంగా శరన్నవరాత్రి పూజలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన, దీపాలంకరణ, ఉయ్యాల సేవ

ఇంకొల్లు మండలంలో ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు

Select Suryaa Now
ఇంకొల్లు మండలంలో ఎం.పి.టి.సి వారీగా ఓటర్ల వివరాలు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో 14 ఎం.పి.టి.సి స్థానాలు ఉన్నాయి. వాటిలో 7 పురుషులకు, 7 మహిళలకు కేటాయించారు.  మొత్తం 40,566 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించనున్నారు. వారిలో మహిళలు ఆధిక్యంగా ఉన్నారు. 20,807 మంది మహిళలు, 19,758 మంది పురుషులు ఉన్నారు. వంకాయలపాడు జనరల్‌ మహిళకు కేటాయించారు. వంకాయలపాడు ఎం.పి.టి.సి పరిధిలో వంకాయలపాడు, సుబ్బారెడ్డిపాలెం గ్రామాలు ఉన్నాయి. మొత్తం 2,688 మంది ఓటర్లు ఉన్నారు. పూసపాడు ఎం.పి.టి.సి జనరల్‌కు కేటాయించారు. పూసపాడు ఎం.పి.టి.సి పరిధిలో 1,998 మంది ఓటర్లు ఉన్నారు. ఇడుపులపాడు-1 ఎం.పి.టి.సి  ఎస్సీ కి కేటాయించారు. ఇడుపులపాడు-1 పరిధిలో 2,548 మంది ఓటర్లు ఉన్నారు. ఇడుపులపాడు-2 ఎం.పి.టి.సి జనరల్‌కు కేటాయించారు. కేటాయించారు. ఇడుపులపాడు-2 పరిధిలో 2,556 మంది ఓటర్లు ఉన్నారు. నాగండ్ల ఎం.పి.టి.సి పరిధిలో నాగండ్ల, సూదివారిపాలెం గ్రామాలు ఉన్నాయి. నాగండ్ల ఎం.పి.టి.సి జనరల్‌ మహిళకు కేటాయించారు. నాగండ్ల ఎ.పి.టి.సి పరిధిలో మొత్తం 3,462 మంది ఓటర్లు ఉన్నారు. పావులూరు ఎం.పి.టి.సి పరిధిలో పావులూరు, నక్కలపాలెం గ్రామాలు ఉన్నాయి. పావులూరు ఎం.పి.టి.సి బి.సి మహిళకు కేటాయించారు. పావులూరు ఎం.పి.టి.సి పరిధిలో మొత్తం 4,973 మంది ఓటర్లు ఉన్నారు. గంగవరం ఎం.పి.టి.సి జనరల్‌ మహిళకు కేటాయించారు.  గంగవరం ఎం.పి.టి.సి పరిధిలో మొత్తం 2,298 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకొల్లు-1 బి.సికి కేటాయించారు. ఇంకొల్లు-1 పరిధిలో 3,400 ఓటర్లు ఉన్నారు. ఇంకొల్లు-2 జనరల్‌ మహిళకు కేటాయించారు. ఇంకొల్లు-2 పరిధిలో మొత్తం 3,400 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకొల్లు-3 ఎస్సీ మహిళకు కేటాయించారు. ఇంకొల్లు-3 పరిధిలో మొత్తం 3,400 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకొల్లు-4 ఎస్‌.టికి కేటాయించారు. ఇంకొల్లు-4 పరిధిలో మొత్తం 3,414 ఓటర్లు ఉన్నారు. కొణికి ఎం.పి.టి.సి జనరల్‌కు కేటాయించారు. కొణికి ఎం.పి.టి.సి పరిధిలో మొత్తం 2,402 మంది ఓటర్లు ఉన్నారు. దుద్దుకూరు ఎం.పి.టి.సి ఎస్పీ మహిళకు కేటాయించారు. దుద్దుకూరు ఎం.పి.టి.సి పరిధిలో 2,438 మంది ఓటర్లు ఉన్నారు. భీమవరం ఎం.పి.టి.సి ఎస్సీకి కేటాయించారు. భీమవరం ఎం.పి.టి.సి పరిధిలో 1,589 మంది ఓటర్లు ఉన్నారు. 
సూర్య రిపోర్టర్‌, షేక్‌ జానిబాష, ఇంకొల్లు.