BREAKING
ఆలూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు పూల పండుగలో పులకించిన రెసిడెన్సి అపార్ట్మెంట్! ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు రెబల్స్ బెడద..! - ఒకే వార్డులో పోటీకి దిగిన తల్లి కూతుళ్లు.. బొల్లారం డివిజన్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆర్మీ అధికారి భార్యను వలలో వేసుకున్న చైనా ఏజెంట్లు.. కొత్తూరు లో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 32 మంది బాధితులకు నూతన వస్త్రాలు, పౌష్టికాహారం పంపిణీ ఓల్డ్ జర్నలిస్ట్ కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 37వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సిద్ధమ్మ నామినేషన్ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం స్థానిక ఎన్నికలపై కూటమి నేతల వ్యూహాత్మక సమీక్ష కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం ఆరిమిల్లి నివాసంలో భాష్యం రామకృష్ణ, మంతెన రామరాజు సమీక్ష ప్రజలకు సద్దుల బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నేత ఏలే చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ దత్తుడుకు ప్రముఖుల ఘన నివాళి వేల్పూరుకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు దత్తుడు కుటుంబ సభ్యులకు పరామర్శ.. ప్రగాఢ సానుభూతి డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం తాత్కాలిక నిలిపివేత* *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్

అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి కాంగ్రెస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ పిలుపు

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి  కాంగ్రెస్‌ శ్రేణులకు ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌ పిలుపు

వెంగళరావునగర్, మేజర్ న్యూస్::జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే వి. నవీన్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని మధురానగర్‌ సామాజిక భవనం సాగి రామకృష్ణంరాజు కమ్యూనిటీ హాలులో నిర్వహించిన పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరూ ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కోల్పోకుండా క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌–హైదరాబాద్‌–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు దేవిరెడ్డి నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.