రైతులపై కేసులు ఎత్తివేయాలి
*రైతులపై కేసులు ఎత్తివేయాలి*
*మాజీమంత్రి నిరంజన్ రెడ్డి*
ఆత్మకూరు /సూర్య న్యూస్: రైతులపై బేషరతుగా కేసులను ఎత్తివేయాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులను జంక్షన్ చేయడం లాంటి వాటిని రైతులపై పెట్టడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. నీళ్లు పెట్టుకొని వదలడం లేదు ఒకవైపు చేను ఎండిపోతుంటే ఆగ్రహంతో రైతులు వేడుకున్న ప్రభుత్వం వదల లేదని తెలిపారు. అది ప్రభుత్వ తప్పు గానే భావించాలని అన్నారు.