రహదారిని కమ్మేసిన ముళ్ళ పొదలు
రైతులకు తప్పని ఇబ్బందులు
సిద్ధవటం
రైతులు పొలాలకు వెళ్లే రహదారి ఇరువైపులా ముళ్ళ పొదలు కమ్మేయడంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు మండలంలోని వెలుగుపల్లి గ్రామంలో రైతులు తమ పంట పొలాల్లోకి వెళ్లే రహదారి ఇరువైపులా ముళ్ళ పొదలు కమ్మేయడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు తక్షణమే స్పందించి ముళ్ళ పొదలు తొలగించాలని ఆ ప్రాంత రైతులు తెలిపారు