BREAKING
ఉదయాన్నే ఒక గ్లాసు రాగి జావ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు! మంత్రి ఆనం నేటి పర్యటన రద్దు 21(పాత 16)వ డివిజన్ సంక్షేమం వెలుగులు – అభివృద్ధి అడుగులు లో... కిషోర్ గునుకుల, జనసేన 10న దర్శి లో విద్యుత్ సరఫరాకు అంతరాయం మర్పడగ రైస్ మిల్లు వెనుక మృతదేహం లభ్యం గుడ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి: మంత్రి వాకాటి శ్రీహరి సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా.... ఎస్పీ నరసింహా ఐపీఎస్..... అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో బాలికలకు ఉన్నత విద్యపై అవగాహన చాయ్ తాగితే తలనొప్పి నిజంగానే తగ్గుతుందా.. నిపుణులు చెబుతున్న అసలు నిజాలు ఇవే! రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ మూవీకి భారీ షాక్.. దారుణంగా పడిపోయిన ఓటీటీ రైట్స్ వాల్యూ! దుర్గామాత విగ్రహా ప్రతిష్టకు ఎమ్మెల్యేకు ఆహ్వానం ... జగ్గయ్యపేటలో రాష్ట్రస్థాయి గట్కా, టాంగ్టా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అశ్వారావుపేట బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి రహదారుల పక్కన ప్రమాదకరంగా మారిన కంపచెట్లు తొలగించాలి

నారాయణ స్కూల్‌లో ముందస్తు దసరా సంబరాలు

Select Suryaa Now
నారాయణ స్కూల్‌లో ముందస్తు దసరా సంబరాలు

నరసరావుపేట మేజర్ న్యూస్ : స్థానిక రామిరెడ్డిపేటలోని నారాయణ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో శుక్రవారం ముందస్తు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్‌ షేక్‌ మహబూబ్‌ బాషా మాట్లాడుతూ దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ డీ హెడ్‌లు స్వాతి లక్ష్మి, మారియా పాట్రిక్‌, క్లస్టర్‌ ప్రిన్సిపాల్‌ బెల్లంకొండ భాగ్యరాణి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ మల్లికార్జున్