BREAKING
ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు - ప్రిన్సిపాల్ తోట గాంధీ ఏయూ హెల్త్ సెంటర్‌కు రూ 2.84 లక్షల విలువైన వైద్య పరికరాల విరాళం గూడూరులో ఘనంగా చే గువేరా వర్ధంతి మామిడిపల్లిలో బాలాజీ ఆలయంలో పూజా సామాగ్రి వేలంపాట కేసీఆర్ పాలన స్వర్ణయుగం కాంగ్రెస్ పాలన రాతియుగం - ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి నాణ్యతతోనే సుస్థిర ప్రగతి, స్వయం సమృద్ధి : ఉక్కునగరంలో ఘనంగా ముగిసిన ‘సీసీక్యూసీ-2026’ సదస్సు డిగ్రీ కళాశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు సుజాతనగర్ రోడ్డు పనులపై స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు! పూల సోయగంలో బతుకమ్మ సంబరాలు హెచ్‌ఐవీ నివారణకు అవగాహనే ప్రధాన ఆయుధం – అదనపు కలెక్టర్ విక్టర్ రాజకీయాల్లోకి నా కుటుంబాన్ని లాగొద్దు.. జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచే పోటీ ​రక్తదానమే అసలైన నివాళి నిజ నిర్ధారణ తర్వాతే వార్తలను ప్రచారం చేయాలి - కలెక్టర్ రాజర్షి షా ​ఉద్యోగులకు పెనుముప్పుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2025 ఏపీజీఈఏ నోముల పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కసుకర్రు గ్రామంలో పల్లె పండుగ 3.0 - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన....... ఎమ్మెల్యే ధూళిపాల

Select Suryaa Now
కసుకర్రు గ్రామంలో పల్లె పండుగ 3.0 - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన....... ఎమ్మెల్యే ధూళిపాల

పొన్నూరు మండలం కసుకర్రు గ్రామంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు  పొన్నూరు శాసనసభ్యులు చైర్మన్ ధూళిపాల నరేంద్ర కుమార్  శంకుస్థాపన చేశారు
అభివృద్ధి పనుల వివరాలు:
వలసమాలపల్లి (కసుకర్రు) గ్రామంలో ఎంపీ నిధుల నుండి రూ. 5.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన 
సమగ్ర శిక్షా అభియాన్ నిధుల నుండి రూ. 9.35 లక్షలతో నిర్మించిన ఎంపీపీ పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు.  విబిజీ - ఆర్ఎయంజి  నిధులు రూ. 13.00 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ - ప్రజలకు మెరుగైన రహదారులు, స్వచ్ఛమైన తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ , విద్య, ఐటీ శాఖల మంత్రి  నారా లోకేష్  నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ - 3.0 లో భాగంగా రూ. 11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ పొన్నూరు జనసేన పార్టీ సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు  కూటమి నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

 పొన్నూరు NDP సూర్య రిపోర్టర్ :- మొహమ్మద్. శిలార్