BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

గూడూరులో ఘనంగా చే గువేరా వర్ధంతి

Select Suryaa Now
గూడూరులో ఘనంగా చే గువేరా వర్ధంతి

గూడూరు, మేజర్‌న్యూస్‌  :   గూడూరు చే గువేరా ఫౌండేషన్ ఆద్వర్యంలో చే గువేరా వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం చేగువేరా ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఫౌండేషన్ ఫౌండర్ సురేష్, అధ్యక్షులు ఆదినారాయణ పూల మాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా  పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఫౌండర్ సురేష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కిందట చేగువేరా ఫౌండేషన్ ప్రారంభించడం జరిగిందని కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. పైలెట్ టీం సభ్యుల సహకారంతో రాబోయే రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మణి, తదితరులు పాల్గొన్నారు.