జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు*
*భువనగిరి ప్రతినిధి మేజర్ న్యూస్*
*జిల్లా కేంద్రంలో, అర్బన్ కాలనీలోని, 16 వార్డులో జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున రంగురంగుల పూలతో బతుకమ్మలు చేసి ఆటపాటలతో నృత్యాలతో డీజే పాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు అనంతరం బహుమతుల ప్రధానం చేశారు. బడుగు శ్రీజ, బింగి లావణ్య, పల్లెపాటి పద్మ,ఇంజ మాధవి, విని సెట్ల చంద్రిక, గాండ్ర లావణ్య, చామకూర రేణుక తదితరులు పాల్గొన్నారు*