BREAKING
విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు 25వ రోజుకు చేరిన వి ఆర్ ఏ ల రిలే నిరాహార దీక్ష పాకలపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం – ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ రేవతమ్మ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన రణబాలి అద్భుతమైన సినిమా అనుభూతిని ఇస్తుంది... చరిత్రను కళ్లకు కట్టే చిత్రమిది: హీరో విజయ్ దేవరకొండ

ఇటుక బట్టీల పొగతో ప్రజలకు ఇబ్బందులు

Select Suryaa Now
ఇటుక బట్టీల పొగతో ప్రజలకు ఇబ్బందులు

ఇటుక బట్టీల పొగతో ప్రజలకు ఇబ్బందులు

శ్వాసకోశ వ్యాధుల భయంతో ఎల్లమ్మ బీడు కాలనీ వాసుల ఆందోళన

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి 
పట్టణ పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎల్లమ్మ బీడు కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటుక బట్టీల పొగ వల్ల వాయు కాలుష్యం పెరిగి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.
స్థానిక ఎమ్మెల్యే స్పందించి, ఇటుక బట్టీల నుంచి వెలువడే పొగను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు ఇటుక బట్టీలను తనిఖీ చేసి, కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలవుతున్నాయో లేదో పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.