BREAKING
రాహుల్ గాంధీ సంచలన వీడియో.. సీజేపీ నిరసనపై స్పందన డాక్టర్ కణితి విశ్వనాథం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తపస్ హైస్కూల్ విద్యార్థులు అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్

శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ

Select Suryaa Now
శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న  ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ

పల్నాడు జిల్లా మేజర్ న్యూస్ : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, దేవస్థానం అధికారులు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలతో సత్కరించారు.

 రిపోర్టర్ మల్లికార్జున్..