BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అభివృద్ధి సాధించాలి

Select Suryaa Now
రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అభివృద్ధి సాధించాలి

రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అభివృద్ధి సాధించాలి

సభ్యత్వాలు, ఈ-కేవైసీ పూర్తి చేసి వ్యాపారాలను విస్తరించాలి

కోహీర్ ; కోహీర్ మండల సమాఖ్య కార్యాలయంలో నేల తల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం చైర్మన్ డి. చంద్రకళ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఫామ్ ఏపీఎం శివకుమార్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యత్వాలను పూర్తి చేసి, సభ్యులందరికీ ఈ-కేవైసీ చేయించాలని సూచించారు. అలాగే షీ లీప్ యాప్‌లో వివరాలను నమోదు చేసుకొని, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, వ్యాపారాలను విస్తరించేందుకు కృషి చేయాలని అన్నారు.ఆగ్రో కంపెనీ గోదాముల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, కంపెనీ కార్యకలాపాల నిర్వహణ కోసం అకౌంటెంట్‌ను నియమించుకోవాలని సూచించారు. పుస్తకాల నిర్వహణ సక్రమంగా చేపట్టి, ఆడిట్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.మండలంలోని ఖానాపూర్‌లో జీవనోపాధి సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఖానాపూర్, మంచిరెడ్డిపల్లి, సజ్జాపూర్, బడంపేట్ గ్రామాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో ఏపీఎం, సీసీలు, క్లస్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.