BREAKING
సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మహేశ్వరం గ్రామ మంచినీటి ట్యాంకుల స్థలంపై సమగ్ర విచారణ జరపాలి ఇథియోపియాలో మొట్టమొదటి స్వర్ణ శుద్ధి కర్మాగారం ప్రారంభం అమెరికాలో పునరుత్పాదక ఇంధన వెంచర్‌ను విస్తరించిన 'టోటల్ ఎనర్జీస్' ఏఐ టెక్నాలజీ వృద్ధికి మెమరీ కొరత కాదు..మూలధనమే ప్రధాన అడ్డంకి మర్పల్లి మండలంలో 48 రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలకు మంజూరు

పులిమామిడి లో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
పులిమామిడి లో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు

పులిమామిడిలో ఘనంగా ప్రాంభమైన దేవీ నవరాత్రి ఉత్సవాలు

బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో   భాగంగా  ఆదివారం మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
గ్రామ సర్పంచ్ ఎంబడి రమేష్, మాజీ సర్పంచ్ ఆనేగౌని దేవి పాండు గౌడ్ ల దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టి అమ్మవారికి విశేష పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వెంకటాచారి, రమేష్, నగేష్‌, వినయ్ తో పాటు గ్రామ యువకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

టి శ్రీనివాస్: మేజర్ న్యూస్ కందుకూరు