BREAKING
ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వైభవంగా 'సద్దుల బతుకమ్మ - మానకొండూరు మండలంలో కోలాహలంగా వేడుకలు ప్రైవేట్ ఎస్టీపీల నమోదుకు అక్టోబర్ 25 తుది గడువు నమోదుకు మరో అవకాశం.. గడువులోగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి : అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి! శరన్నవారాత్రుల ముగింపుపై డిఎస్‌పి సమీక్ష - కలశాలు...ఊరేగింపు నర్సీపట్నం చైర్మన్ అభ్యర్థిగా బీఎస్పీ పార్టీ తరపున రమాదేవి నామినేషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాయల అనిత చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ షో జంపింగ్ విజేతలకు పతకాలు ప్రదానం హెచ్ పిఆర్ సిలో రెండవ నేషనల్ క్వాలిఫైయర్ సింగరేణి హైస్కూల్ మైదానం, ఇల్లందు క్లబ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఆత్మకూరు మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ షకీలా శ్రీ నీలమణి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఎంజీఆర్ శ్యామలాంబిక అమ్మవారి ఆలయం వార్షికోత్సవం పలాసలో మొత్తం 167 నామినేషన్లు దాఖలు. మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థిగా అల్లారెడ్డి ఇందుమతి తాగునీటి దుర్వినియోగంపై జలమండలి కఠిన చర్యలు..:జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా

పూల పండుగతో మురిసిన రాజీవ్ గాంధీ నగర్

Select Suryaa Now
పూల పండుగతో మురిసిన రాజీవ్ గాంధీ నగర్

మణుగూరు ఆర్ సి సూర్య ; మణుగూరు రాజీవ్ గాంధీ నగర్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడపడుచులు అంతా ఒకచోట చేరి భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పూజించారు.ఆట పాటలతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. తెలంగాణ ప్రజల సంస్కృతికి,సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పూల పండుగలో ఆ  ఏరియా కుటుంబాలు పాల్గొని సందడి చేశారు.భవానీ దీక్షా పరులు సైతం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గురిజాల గోపి తనయులు సందీప్, సాయి ల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

పొనగంటి కృష్ణ  మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా