BREAKING
నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన! వేదపాఠశాలలో వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, శ్రీమంతుని.. వేదపండితుల వేదాశీర్వచనం! వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

శ్రీ నీలమణి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఎంజీఆర్

Select Suryaa Now
శ్రీ నీలమణి అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఎంజీఆర్


మెలియాపుట్టి. అక్టోబర్ 18. మేజర్ న్యూస్....
దసరా ఉత్సవాల్లో భాగంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నీలమణి దుర్గమ్మను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను సమర్పించారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు. కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శనలు వీక్షించి అభినందించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళలకు ప్రోత్సాహం అందించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.