BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

- అభిమాని కోసం వర్షంలోనూ కదిలిన ఎమ్మెల్యే.. కావలిలో ఘనంగా డేగ చంద్ర పుట్టినరోజు వేడుకలు..!

Select Suryaa Now
- అభిమాని కోసం వర్షంలోనూ కదిలిన ఎమ్మెల్యే.. కావలిలో ఘనంగా డేగ చంద్ర పుట్టినరోజు వేడుకలు..!

​కావలి,మేజర్ న్యూస్   ఎన్నికల బిజీ వేళ... జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే తన అభిమానిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కావలి పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన డేగ చంద్ర పుట్టినరోజు వేడుకల్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వయంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు.
​ఒకవైపు ఎన్నికల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, తనను ఎంతగానో ఆదరించే ఒక సామాన్య అభిమాని పుట్టినరోజు వేడుకల గురించి తెలిసి ఎమ్మెల్యే స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. అదే సమయంలో జోరు వర్షం కురుస్తున్నప్పటికీ, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేడుక జరిగే ప్రాంతానికి చేరుకున్నారు.​అక్కడ డేగ చంద్రతో కేక్ కట్ చేయించి, అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.నాయకుడు, కార్యకర్త లేదా అభిమాని మధ్య ఉండాల్సిన అనుబంధానికి ఇదే నిదర్శనమంటూ స్థానికులు, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే గారి సాదాసీదా తనాన్ని,
అభిమానాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు