BREAKING
నెస్లే ఇండియా క్యూ2 ఫలితాల సమీక్ష: అంచనాలను మించినా ద్రవ్యోల్బణ భయాలు.. సంపాదన అంచనాలు, టార్గెట్ ప్రైస్‌ను తగ్గించిన బ్రోకరేజీలు అద్దంకిలో కంటైనర్ బోల్తా.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం. బత్తలపల్లి: అనాథలు, వృద్ధులకు పోషకాహార కిట్లు పంపిణీ అర్బన్ కంపెనీ క్యూ2 ఫలితాలు: రెట్టింపునకు పైగా పెరిగిన నికర నష్టం.. 41 శాతం ఎగబాకిన ఆదాయం! 7 హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి టైర్ల పరిశ్రమల పొగతో ప్రజలకు ముప్పు!మల్లేపల్లి శివారులో యథేచ్ఛగా రీసైక్లింగ్‌.. కాలుష్యంతో పంటలకు నష్టంనిబంధనలు గాలికి.. పట్టించుకోని అధికారులు?కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్‌ అద్దంకి మున్సిపాలిటీలో మొదటి రోజు నామినేషన్లు ''నిల్.'' జాతీయస్థాయి రగ్బీ పోటీలకు హబీబ్ ఎంపిక అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు.. మర్పల్లిని కరువు మండలంగా ప్రకటించాలి: మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు అన్రుధ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? బర్త్‌డే వేళ వైరల్ అవుతున్న నెట్ వర్త్ వివరాలు జనగణన సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ కార్యక్రమం. : నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటలు సాగు చేయాలి స్టాక్ మార్కెట్లలో జోరు: 414 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. 27 వారాల్లో నిఫ్టీకి అత్యుత్తమ వీక్లీ లాభాలు, 8 శాతం దూసుకెళ్లిన టెక్ మహీంద్రా! పంట చేతికొచ్చే వేళ.. విద్యుత్‌ అంతరాయాలు వద్దు! లో వోల్టేజీ సమస్యలు లేకుండా నిరంతర సరఫరా చేయాలి రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లక్ష్మీ నర్సయ్య

Select Suryaa Now
పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా లక్ష్మీ నర్సయ్య
సూర్య ఖానాపూర్ : నల్గొండ జిల్లాలో శుక్రవారం రోజు జరిగిన  పిఆర్టియు 6వ రాష్ట్ర  కౌన్సిల్ సమావేశంలో కడెం మండలంలోని అంబర్పేట  జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ నర్సయ్య పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నిక రావడం జరిగింది . ఈ సందర్భంగా లక్ష్మీ నర్సయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంఘ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. లక్ష్మీ నర్సయ్యను పిఆర్టియు రాష్ట్ర, జిల్లా మరియు మండల నాయకులు, పలువురు అభినందించారు.