BREAKING
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు. క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం.. మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు విద్యకు పెట్టే ఖర్చు.. సమాజాభివృద్ధికే విద్యార్థులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాలు ఫస్ట్‌ ఇయర్‌ పూర్తయినా.. సెకండ్‌ ఇయర్‌ అడ్మిషన్లు ఇవ్వడం లేదు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజుల వసూళ్లు ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి: బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య సర్వీస్ అపార్ట్‌మెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు: మాదాపూర్ పోలీసులు హెచ్చరిక మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలి టిడ్కో గృహ సముదాయంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని పిఠాపురంలో వైసీపీ ఘన విజయం.. ఓటమిని జీర్ణించుకోలేక స్కూల్ ఎన్నికలను రద్దు చేయించారన్న వైయస్సార్‌సీపీ కొత్తపల్లి సర్పంచ్ ఇంటిపై గుర్తుతెలియని దుండగుల రాళ్లదాడి కరాటి శిక్షకుడుకు అంతర్జాతీయ గుర్తింపు

పాలమూరు రెడ్‌క్రాస్ సభ్యులను సన్మానించిన కలెక్టర్

Select Suryaa Now
పాలమూరు రెడ్‌క్రాస్ సభ్యులను సన్మానించిన కలెక్టర్

మహబూబ్ నగర్, సూర్య ప్రతినిధి: నూతనంగా ఎన్నికైన మహబూబ్ నగర్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ ఎస్. రవికుమార్‌తో పాటు మేనేజింగ్ కమిటీ సభ్యులు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా నూతనంగా ఎన్నికైన చైర్మన్ ఎస్. రవికుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులను శాలువాతో సన్మానించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సంస్థ ద్వారా ఇప్పటికే నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, ప్రజలకు అవసరమైన మరిన్ని సేవలను అందించాలని ఆమె సూచించారు.

-- *శివకుమార్, సూర్య మహబూబ్ నగర్  ప్రతినిధి*