BREAKING
అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన ఉపాసులో వరల్డ్ హార్ట్ డే పై అవగాహన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సౌర విద్యుత్ ప్లాంట్‌కు భూమిపూజ చెరువులో శవమై తేలిన యువకుడు

టిడ్కో గృహ సముదాయంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని

Select Suryaa Now
టిడ్కో గృహ సముదాయంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని

టిడ్కో గృహ సముదాయములో  పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని

ఫోటో. సమస్యలు తెలుసుకుంటున్న దృశ్యం

ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్: ఆళ్లగడ్డ పట్టణంలోని టిడ్కో గృహ సముదాయములో మాజీ ఎమ్మెల్యే గంగుల నాని బుధవారం పర్యటించారు. అక్కడ వున్న ప్రజల సమస్యలను మాజీ ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని గంగుల నాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్లు గంధం రాఘవరెడ్డి కూలూరు నరసింహారెడ్డి, రాష్ట్ర వైకాపా కార్యదర్శి మాజీ కౌన్సిలర్, గొట్లూరు సుధాకర్ రెడ్డి, సింగం వెంకటేశ్వర రెడ్డి , రమేష్ గౌడ్, శివ నాగిరెడ్డి, ఏఎన్ఆర్ హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.