telanagana
నాగార్జునసాగర్ కాలవలో ఉపాధ్యాయుడు గల్లంతు
గాలింపు చర్యలు చేపట్టిన ఎస్సై షేక్ షాకీర్
పెనుబల్లి సూర్య మేజర్ న్యూస్....
నాగార్జునసాగర్ కాలువలో హిందీ ఉపాధ్యాయుడు గల్లంతయ్యాడన్న కలకలం రేగింది. పెనుబల్లి మండలం కొత్త కారాయి గూడెం గ్రామానికి చెందిన హిందీ పండిట్ దొడ్డపనేని వెంకటేశ్వరరావు సాగర్ కాలువలో గల్లంతయాడన్న సమాచారంతో విఎం బంజర ఎస్సై షాకీర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని స్థానికలు, గజ ఈతగాళ్ల సహాయంతో దొడ్డపనేని వెంకటేశ్వరరావు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.