BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న 'రణబాలి' కోబలి సాంగ్.. 20 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూకుడు! 94వ ఎయిర్ఫోర్స్ దినోత్సవం మాజీ సైనికుల సంక్షేమానికి అండగా ఉంటాం.......ఎమ్మెల్యే ధూళిపాళ్ళ 'రామాయణ' నుంచి సంచలన అప్‌డేట్.. జటాయువు పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్! కరీంనగర్ జిల్లాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం అద్దంకిలో విశ్రాంత ఉద్యోగుల సంఘం 42వ ఆవిర్భావ దినోత్సవం. జగన్మాత దివ్యదర్శనంతో పులకించిన దర్శకుడు బోయపాటి శ్రీను 'ఖలిఫా' బాక్సాఫీస్ ఫలితంపై దర్శకుడు వైశాఖ్ ఆసక్తికర స్పందన.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై కక్షగట్టడం వల్లే ఫ్లాప్ అంటూ పోస్ట్ వైరల్! కావలి చైర్మన్ అభ్యర్థిగా రాజ్ కుమార్ చెరదా? బాలికలకు హెచ్‌పీవీ టీకాతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు అడ్డుకట్ట ఆస్కార్‌కు భారత్ అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'గొంధళ్'.. నిజంగానే ఆ స్థాయి అర్హత ఉందా? కూటమిలో సీట్ల లొల్లి-తేలని పంచాయితీ -మేయర్, ఛైర్మన్ సీట్లపై పవన్ సీరియస్ -రెండు గంటల పాటు చంద్రబాబు, మనోహర్, మాధవ్ మంతనాలు -పల్లా శ్రీనివాస్‌కు అప్పగింత కుందుర్పి ఎం జె పి బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే సహకారంతో నీటి సమస్యకు పరిష్కారం. 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9.. సల్మాన్ ఖాన్‌ను అదే ప్రశ్న అడిగిన కరణ్ జోహార్! విద్యుత్ షాక్ తో రైతు జయరామిరెడ్డి మృతి

మండలంలో సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం

Select Suryaa Now
మండలంలో సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం

మండలంలో సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం

లక్ష్మీదేవిపల్లి, సూర్య(మేజర్ న్యూస్) - ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచనల మేరకు లక్ష్మీదేవిపల్లి మండలంలో సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రాత్రివేళ రాకపోకలు సురక్షితంగా సాగేందుకు, ప్రజలకు మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించేందుకు దశలవారీగా పనులు చేపడుతున్నారు.మొదటి విడతలో శ్రీనగర్ కాలనీ - ముర్రేడు బ్రిడ్జిపై లైటింగ్ పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం సంజయ్‌నగర్‌లో పనులు కొనసాగుతున్నాయని, లక్ష్మీదేవిపల్లి, ప్రశాంత్‌నగర్‌లో త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీఓ, ఎంపీడీఓల సమన్వయంతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఎంపీడీఓ తెలిపారు.