BREAKING
తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన హాలీవుడ్‌లో కలకలం.. పోలీసులపై దాడి కేసులో ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ అరెస్ట్! లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే విడాకుల ప్రకటన.. భర్తతో విడిపోయినట్లు వెల్లడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ విజయ్ కుమార్ తమిళనాడు రాజకీయాల్లోకి లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంట్రీ.. రూమర్లపై స్పందించిన భర్త విఘ్నేశ్ శివన్! రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ. ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ

Select Suryaa Now
గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ

 సూర్యతిమ్మాపూర్ : నుస్తులాపూర్ గ్రామ పంచాయతీలో  బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గ్రామ సర్పంచ్  తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాస్ రావు గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేశారుపండుగల వేళ గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆప్యాయంగా గుర్తించి, వారికి నూతన వస్త్రాలను అందించడం ద్వారా పండుగ సంతోషాలను పంచుకున్నారు. గ్రామ అభివృద్ధిలో, ప్రజలకు సేవలు అందించడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోగూరి అంజలి నరసింహారెడ్డి, వార్డు సభ్యులు నూనె సురేష్, వంగల శ్రీనివాస్ రెడ్డి, దాడి మొండయ్య, రొడ్డ హరిత–అనిల్, ఆవుల నర్సయ్య , సిరిగినేని కొండల్ రావు, తమ్మనవేణి స్వరూప కొండయ్య, అలువాల రాజేంద్ర ప్రసాద్, నగ్మా నౌషీన్ నిసార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్  పాల్గొన్నారు