BREAKING
డీజిల్ ధరల మంట...చెత్త నుంచి ట్రాక్టర్లకు ఇంధనం తయారు చేస్తున్న బొలీవియా రైతు నేచురల్ స్టార్ నానితో క్లాసిక్ లవ్ డ్రామా.. ఆఫర్ దక్కించుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్! కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం: రాబోయే 9 నెలల్లో ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం.. బోఫా, యూబీఎస్ అంచనా! బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న రాజీనామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదే.. స్పష్టం చేసిన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్! 106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం. సినిమాల్లోకి రావాలంటే నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్‌పై నటి నీతి టేలర్ సంచలన ఆరోపణలు! ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం.. ముగ్గురు నిందితుల అరెస్ట్: ఎస్పీ స్నేహ మెహ్రా రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం..* *కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు చేయాలి..* *మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి. రేషన్ కార్డుకు కేజీ 50రూపాయలతో 26 కేజీల సన్న బియ్యం

ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా మాజీ స్పీకర్ సిరికొండ జన్మదిన వేడుకలు

గణపురం, మేజర్ న్యూస్, తెలంగాణ తొలి శాసనసభాపతి, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను మంగళవారం గణపురం మండల వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కేక్‌ కట్‌ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకున్నారు.గణపురం మండల కేంద్రంలో సిరికొండ యువసేన ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సిరికొండ మధుసూదనాచారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌గా ఆయన నియోజకవర్గానికి చేసిన సేవలను నాయకులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బైరగాని కుమారస్వామి, డాక్టర్‌ జన్నయ్య, రత్నం రవి, కసిరెడ్డి వెంకన్న, తంగెళ్లపెల్లి వెంకట్‌, ఆకుల తిరుపతి, పాసికంటి రామకృష్ణ, బొబ్బాల సాంబయ్య, వీర్ల సారయ్య, పులిగిల్ల సమ్మయ్య, కొత్తపల్లి కుమారస్వామి, అంబేడ్కర్‌, మాటేటి రమేష్‌, మహబూబ్‌ పాషా, నగావత్‌ కిషన్‌, పోశాల రాజు, బానాల చంద్రమౌళి, యాకూబ్‌ పాషా, మందారపు సమ్మయ్య, మంజము విష్ణు, కొలపాక శ్రీనివాస్‌, బుర్రి నరేష్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చెల్పూరులో కేక్‌ కటింగ్‌, అన్నదానం

చెల్పూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను నిర్వహించారు. నాయకులు కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నడిపెల్లి మధుసూదనరావు, బీఆర్‌ఎస్‌ మండల ఇన్‌చార్జి మోతె కరుణాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పొలసాని లక్ష్మీనరసింహారావు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ దాసరి రవీందర్‌, నాయకులు సాంబారెడ్డి, హన్మంతరావు, రేపాక రాజేందర్‌, అల్లూరి శ్రీనివాస్‌, పున్నం రమేష్‌, రజియా, ప్రమీల, దొగ్గెల దేవేందర్‌, రాజేశ్వర్‌రావు, నగేష్‌, బాబు, సుధాకర్‌, రాజయ్య, కోల మోహన్‌, శ్రీనివాస్‌, మధూకర్‌, శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్, ఎల్లయ్య గౌడ్, గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా