BREAKING
పారిస్‌లో విద్యార్థుల పర్యావరణ పోరాటం డీజిల్ ధరల మంట...చెత్త నుంచి ట్రాక్టర్లకు ఇంధనం తయారు చేస్తున్న బొలీవియా రైతు నేచురల్ స్టార్ నానితో క్లాసిక్ లవ్ డ్రామా.. ఆఫర్ దక్కించుకున్న క్రేజీ హీరోయిన్ రుక్మిణి వసంత్! కోరలు చాస్తున్న ద్రవ్యోల్బణం: రాబోయే 9 నెలల్లో ఆర్‌బీఐ 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు పెంచే అవకాశం.. బోఫా, యూబీఎస్ అంచనా! బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్న రాజీనామాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముప్పును అరికట్టేందుకు అంతర్జాతీయ సంస్థ అవసరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడానికి అసలు కారణం అదే.. స్పష్టం చేసిన క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్! 106 డాలర్ల పైనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సౌదీపై దాడులతో సరఫరా ఆందోళనలు! సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ 15 రోజుల్లో పెండింగ్ వారసత్వ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు.. విస్కీ, సాల్మన్ నుంచి వార్షిక డేటా ఆడిట్‌ల వరకు: భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)లో కీలక అంశాలివే! ప్రభుత్వ కాలనీలకు ప్రత్యేక నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలి నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.5 కోట్లకు పెంచాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్ మార్కెట్ యార్డులో 50 రూపాయలకే 26 కేజీల సన్న బియ్యం. సినిమాల్లోకి రావాలంటే నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్‌పై నటి నీతి టేలర్ సంచలన ఆరోపణలు! ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ గేమింగ్ పెట్టుబడుల పేరుతో సైబర్ మోసం.. ముగ్గురు నిందితుల అరెస్ట్: ఎస్పీ స్నేహ మెహ్రా రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాటం..* *కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు చేయాలి..* *మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలి.

రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్

Select Suryaa Now
రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్

కాటారం, మేజర్ న్యూస్, హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అండర్-17 జూనియర్ ఖోఖో పోటీల్లో పెద్దపల్లి జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని యువజన కాంగ్రెస్‌ నాయకుడు కడారి విక్రమ్‌ ఆకాంక్షించారు. ఈ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై, స్థానిక టీటీడబ్ల్యూఆర్‌ఎస్‌  పాఠశాల శిక్షణ శిబిరంలో కఠిన సాధన చేస్తున్న క్రీడాకారులను ఆయన సందర్శించారు.
క్రీడాకారుల అవసరాల కోసం తన వంతు సహాయంగా 25 కేజీల బియ్యం బస్తాతో పాటు పండ్లను విక్రమ్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు పట్టుదలతో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడల్లో గెలుపోటముల కంటే క్రీడా స్ఫూర్తి ముఖ్యమని, క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొట్ట రాజు, మంత్రి ప్రవీణ్, మరపాక రిశ్వంత్, పీఈటీ మంతెన శ్రీనివాస్, ఉడత తిరుపతి, అరవింద్, జశ్వంత్ పాల్గొన్నారు.

రిపోర్టర్, సుధాకర్ రెడ్డి, కాటారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా