BREAKING
బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ. 1.44 లక్షల కోట్ల మెగా దావా: న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్ శెట్టి! జిల్లాలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాస్త్రీయ దృక్పథంతోనే సమాజాభివృద్ధి మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలి: ఏ. రవి ఇన్విట్ ప్రైవేటైజేషన్ కోసం రంగంలోకి దిగిన దిగ్గజ ఇన్వెస్టర్లు బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ. 1.44 లక్షల కోట్ల మెగా దావా: కోర్టును ఆశ్రయించిన బీఆర్ శెట్టి! ఏఐ డీప్‌ఫేక్స్ పై సీరియస్ అయిన హీరోయిన్ శ్రియా శరణ్.. మహిళలపై డిజిటల్ వేధింపులు సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు! ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ ఆటో రంగానికి ముప్పు మున్ముందు దుర్గామాత స్వాములకు భిక్ష ఏర్పాటు పేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు గాయం.. మెడికల్ వాకింగ్ బూట్‌తో ఫొటో షేర్ చేసిన నటుడు! ఆసియా ఇన్వెస్టర్ల చూపు హెడ్జ్ ఫండ్లపై రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ అమలు: స్పష్టం చేసిన ఎన్‌పీసీఐ!

రేషన్ కార్డుకు కేజీ 50రూపాయలతో 26 కేజీల సన్న బియ్యం

Select Suryaa Now
రేషన్ కార్డుకు కేజీ 50రూపాయలతో 26 కేజీల సన్న బియ్యం

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;మార్కెట్ యార్డులో రేషన్ కార్డుకు కిలో 50 రూపాయలతో 26 కేజీల  సన్న బియ్యం ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం తక్కువ ధరకే అందించడమే ప్రభుత్వ ధ్యేయం 
ఫోటో. ప్రారంభిస్తున్న సిఎస్డిటి ప్రసాదరావు 
కిలో 50 రూపాయలతో 26 కేజీల సన్న బియ్యం రేషన్ కార్డుదారునికి అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా స్థానిక మార్కెట్ యార్డులో మంగళ వారం సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ప్రసాదరావు కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
ప్రభుత్వంవినియోగదారులకు నాణ్యమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా చర్యలు  తీసుకోవడం జరిగిందన్నారు. కిలో 50 రూపాయలు చొప్పు న ప్రతి రేషన్ కార్డుదారునికి 26 కేజీల సన్న బియ్యం ప్యాకెట్ ను 1300 రూపాయలకు అందించడం జరుగుతుందన్నారు. కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని ఆయన కోరారు.