BREAKING
భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చైనా రాజకీయాల్లో మళ్లీ కలకలం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు అణు విద్యుత్ రంగంలో స్లొవేకియా మరో మైలురాయి చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం రైతులకు, మహిళలకు కూటమి ప్రభుత్వమే కొండంత అండ : ఎమ్మెల్యే కోళ్ల అక్టోబర్ 17 వరకు రియాద్, జెడ్డా, దమ్మామ్‌లకు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా! 'యూఎస్ గ్రీన్ కార్డ్‌ను వదులుకున్నా':అనుపమ్ మిట్టల్

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారధ్యంలో ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు…

Select Suryaa Now
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సారధ్యంలో ఆత్మకూరు పట్టణ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు…

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :   ఆత్మకూరులో అంగరంగ వైభవంగా వాయుపుత్ర మార్గ్ బైపాస్ రహదారి ప్రారంభోత్సవం    వాయుపుత్ర మార్గ్ బైపాస్ రహదారిని వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్   పేరుతో ఆత్మకూరు అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలను, అయోధ్య శ్రీరాముని ప్రతిమను పవన్ కళ్యాణ్ తరఫున  మంత్రి ఆనంకు అందచేసిన వేద పండితులు, ఆనం కుమార్తె లీలా కైవల్య రెడ్డి, స్థానిక మహిళలు   ఆద్యంతం ఉత్సాహంగా, ఆహ్లాదభరితంగా కొనసాగిన కార్యక్రమం   జాతీయ రహదారి–67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ.8.91 కోట్లతో అభివృద్ధి చేసిన  బైపాస్ రోడ్డును అమరావతి నుంచి  వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్    గతంలో రెండు వరుసలుగా ఉన్న రహదారిని, మధ్యలో డివైడర్‌తో పాటు సెంట్రల్ లైటింగ్, బ్యూటిఫికేషన్, మెరుగైన రహదారి సదుపాయాలతో నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేయడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ఆత్మకూరు పట్టణ ప్రజలు   తమ చిరకాల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఆత్మకూరు ప్రజానీకం