BREAKING
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్ కాఫీ విత్ కరణ్ సీజన్ 9 గెస్ట్ లిస్ట్ లీక్.. అలియా భట్‌తో పాటు చివరి గెస్ట్‌గా బాద్షా షారుఖ్ ఖాన్! వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో యూరోపియన్ బ్యాంకులకు కొత్త సవాళ్లు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి: రెండుసార్లు ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన మండల అధ్యక్షుడి మాటకు విలువ లేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఏది? నియోజకవర్గ ఇన్‌చార్జి తీరుపై మండల అధ్యక్షుడి ఆవేదన-రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికైనా స్పందించేనా? హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్ గిలీడ్ సైన్సెస్ మరియు విర్ బయోటెక్నాలజీ సంచలన ఒప్పందం సర్వే సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయాలి - జేసీ కల్పనా కుమారి పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి నీట్‌లో మెరిసిన పామూరు ముద్దుబిడ్డ

ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు

Select Suryaa Now
ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి కొప్పులవెలమ కళ్యామండపం స్వర్గీయ గొర్రిపాటి బుచ్చి అప్పారావు  114 వ జయంతి ఉత్సవాలు లో నిర్వహించడం జరిగింది. ఈ మేరకు 
కొప్పుల వెలమల అందరి ఆప్తులు మన జాతి ఔన్నత్యానికి కోసం  అహర్నిశలు కృషి చేసి, అపర భగీరథుడు, ఉత్తరాంధ్ర వెనుకబడిన తరగతుల మహానాయకుడు,తాటిపూడి రిజర్వాయర్ స్థాపనకు కృషి చేసి ఆ ప్రాంత రైతులకు భరోసా కల్పించిన మహోన్నత వ్యక్తికీ కొప్పుల వెలమ సంఘ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. వారి ఆశయ సాధనకు వారి మార్గాన్ని అనుసరించాలని జాతి ఐక్యతకు కృషి చేయాలనీ పలువురు వక్తలు కొనియాడారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఛైర్మెన్ కొల్లి రామారావు, అధ్యక్షులు బలగసాయి కృష్ణ, గౌరవ చైర్మన్ గొట్టాపు కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులు కర్రీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గేదెల వెంకట నాగరాజు, కోశాధికారి నడిమింటి జోగినాయుడు, వైస్ చైర్మన్ ఎల్ జగన్నాథం, వాలేటి తవిటి నాయుడు కె. రమణయ్య , రెడ్డి కృష్ణమూర్తి, బొమ్మి నాయిని తిరుపతిరావు, ఎం. లక్ష్మయ్య, మూడడ్ల శంకర రావు, అల్లు శంకర్రావు, పోల సత్యం, నాయుడు,కె.సంగమేశ్వర రావు, చప్ప రమణ, మరిశర్ల సింహాచలం, కోట జయప్రకాష్, మూడడ్ల సత్యనారాయణ మొదలగు కొప్పుల వెలమ సేవా సంఘం పెద్దలు కార్యవర్గ సభ్యులు పాల్గొని కార్య క్రమం జయప్రదం చేసితిరి.

రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.