BREAKING
బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్ కాఫీ విత్ కరణ్ సీజన్ 9 గెస్ట్ లిస్ట్ లీక్.. అలియా భట్‌తో పాటు చివరి గెస్ట్‌గా బాద్షా షారుఖ్ ఖాన్! వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో యూరోపియన్ బ్యాంకులకు కొత్త సవాళ్లు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి: రెండుసార్లు ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన మండల అధ్యక్షుడి మాటకు విలువ లేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఏది? నియోజకవర్గ ఇన్‌చార్జి తీరుపై మండల అధ్యక్షుడి ఆవేదన-రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికైనా స్పందించేనా? హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్ గిలీడ్ సైన్సెస్ మరియు విర్ బయోటెక్నాలజీ సంచలన ఒప్పందం సర్వే సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయాలి - జేసీ కల్పనా కుమారి పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి నీట్‌లో మెరిసిన పామూరు ముద్దుబిడ్డ ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి

Select Suryaa Now
చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి

రేగిడి,  సూర్య్ : నెల 16 తేదీన విజయవాడలో జరుగనున్న చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెరకు రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం రేగిడి గ్రామంలో ఆహ్వాన పత్రం ను విడుదల చేశారు.విజవాడలోని హనుమాన్ పేట నందు గల దాసరి నాగభూషణ భవనంలో ఉదయం 10గంటలకు రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశంలో చెరకు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ సందర్భంగా చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర లో ఉన్న ఏకైక సంకిలి ఈఐడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ ని ఎల్ నినో ప్రభావం పేరు చెప్పి 2027-28 క్రషింగ్ సీజన్ లో మిల్లు మూసివేస్తామన్న ప్రకటన యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకొని గతం వలె రాయితీలు ఇచ్చి చెరకు పంట సాగును ప్రోత్సాహించాలని ఈ మధ్య కాలంలో జరిగిన చర్చల్లో తదుపరి యాజమాన్యం తన నిర్ణయాన్ని త్వరగా ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

రిపోర్టర్ : రాము నాయుడు, రేగిడి, విజయనగరం జిల్లా.