BREAKING
మూడు గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.! తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన హాలీవుడ్‌లో కలకలం.. పోలీసులపై దాడి కేసులో ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ అరెస్ట్! లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే విడాకుల ప్రకటన.. భర్తతో విడిపోయినట్లు వెల్లడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ విజయ్ కుమార్ తమిళనాడు రాజకీయాల్లోకి లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంట్రీ.. రూమర్లపై స్పందించిన భర్త విఘ్నేశ్ శివన్! రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ.

విద్యుత్ షాక్ తో రైతు జయరామిరెడ్డి మృతి

Select Suryaa Now
విద్యుత్ షాక్ తో రైతు జయరామిరెడ్డి మృతి

 

దువ్వూరు, మేజర్ న్యూస్ :రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందినజొన్నవరం జయరామిరెడ్డి( 60) విద్యుత్ షాక్ తో మృతి.
మండల పరిధిలోని ఇడమడక గ్రామ పొలంలో పొలంకు నీరు కడుతుండగా మోటార్ సమీపంలోని స్టే వయర్ కు రాత్రి వీచిన గాలికి కరెంటు వయరు స్టే వయరు మీద పడడంతో స్టే వయరుకు విద్యుత్తు సరఫరా రావడంతో మంగళవారం ఉదయం పొలంలోకి వెళ్లిన జయరామిరెడ్డికి ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి రైతు జయరామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతు యజమాని చనిపోవడంతో వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.ఇతనిది స్వగ్రామం రాజుపాలెం మండలం 
ఉప్పలపాడు గ్రామం ఇతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

రిపోర్టర్: బొర్రా శివరామిరెడ్డి, మైదుకూరు ఇన్ చార్జ్ కడప జిల్లా