BREAKING
దాడి కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు-ఇన్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ఎస్ఐఆర్ లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నిరసన *భగత్‌సింగ్ ఆశయాలే విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి దళితులకు స్మశాన వాటిక కేటాయించాలి గోదావరి పుష్కరాల పనులు వేగవంతం చేయాలి ఘాట్లు, గౌతమేశ్వర ఆలయ పనులు త్వరగా ప్రారంభించాలి: కలెక్టర్‌ కోయ శ్రీహర్ష రాయించెరువులో సాగునీరు నింపాలి - బీజేపీ నేతల డిమాండ్. SIRపై కాంగ్రెస్ సమరం.. ఈసీకి వ్యతిరేకంగా పెద్దపల్లిలో ధర్నా 3 రోజుల్లో నాని ‘ది ప్యారడైజ్’ వరల్డ్‌వైడ్ కలెక్షన్ల సునామీ పురట్చి తలైవర్ పేరుతో దిగ్గజ నటుడు ఎంజీఆర్ బయోపిక్.. కీలక పాత్రలో జేఎం బషీర్! సమస్యలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు వినతి పత్రం థియేటర్లలోకి వచ్చిన 20 రోజులకే ఓటీటీలోకి కార్తి సర్దార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే! భగత్ సింగ్ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి పిహెచ్ సి లో స్పెషలిస్ట్ డాక్టర్ ను నియమించండి.... రామాపురానికి సీఎం చంద్రబాబు. ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కూలి డబ్బుల వివాదంలో తమిళనాడు కూలీ దారుణ హత్య....!

Select Suryaa Now
కూలి డబ్బుల వివాదంలో తమిళనాడు కూలీ దారుణ హత్య....!

కూలి డబ్బుల వివాదంలో తమిళనాడు కూలీ దారుణ హత్య....!

నల్గొండ, మేజర్ న్యూస్:

నల్గొండ నగర పంచాయతీ మీర్‌బాగ్ కాలనీ రోడ్ నంబర్‌–6లో కూలి డబ్బుల వివాదంలో తమిళనాడుకు చెందిన ఓ కూలీ దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పనిచేసిన కూలి డబ్బుల విషయంలో జరిగిన గొడవే హత్యకు కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. సమాచారం అందుకున్న నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి, సిఐ కె.ఆదిరెడ్డి, ఎస్సై సైదా బాబులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, నిందితుల వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.