BREAKING
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత యువ ప్రతిభకు ప్రోత్సాహం.. అరుదైన విజయం దేశీయ పర్యాటకంలో సరికొత్త రికార్డు.. 428.55 కోట్లకు చేరిన సందర్శకులు, రూ.2.76 లక్షల కోట్లకు పైగా ఫారెక్స్ ఆదాయం రోడ్డెక్కిన వీఆర్ఏలు.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అక్టోబర్ 2న సందీప్ కిషన్ 'సిగ్మా' విడుదల.. ప్రీ-రిలీజ్ వేడుకలో ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా! పలువురికి జక్కంపూడి రాజా పరామర్శ చైనా రోబోట్లపై కఠిన ఆంక్షలకు అమెరికా సన్నాహాలు.. జాతీయ భద్రత, స్వదేశీ ఏఐ మౌలిక వసతుల పరిరక్షణే లక్ష్యం శరవేగంగా మెగాస్టార్ చిరంజీవి 'కాకా' షూటింగ్.. సంక్రాంతి విడుదలపై స్పష్టత! చైనాపై విధిస్తున్న సుంకాలు ప్రపంచ దేశాల ఉమ్మడి స్పందన మాత్రమే.. అమెరికాతో యుద్ధం కాదు: అంతర్జాతీయ నివేదిక ఖండవల్లిలో ఘనంగా చిలకమర్తి జయంతి వేడుకలు బంగ్లాదేశ్‌లో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు.. పెరుగుతున్న అపహరణలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల భారీ విరాళాలు అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

కొందుర్గు విద్యార్థికి 'బంగారం'

Select Suryaa Now
కొందుర్గు విద్యార్థికి 'బంగారం'

- జిల్లా స్కూల్ గేమ్స్ పోటీలలో ప్రతిభ
కొందుర్గ్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25): హైదరాబాద్ లోని మైలర్ దేవునిపల్లి లొ శుక్రవారం నిర్వహించిన ఎస్ జి ఎఫ్ విషు పోటీలలో కొందుర్గ్ విద్యార్థిని నహీద్ జహాన్ గోల్డ్ మెడల్ సాధించినట్లు కొందుర్గు మండల్ సీనియర్ మాస్టర్ రమేష్ తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మూడు డిస్ట్రిక్ట్ లొ అండర్ 17 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం తో వచ్చే నెల 1, 2 తేదీలలో  హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియం లొ నిర్వహించే  స్టేట్ సెలెక్షన్స్ కి సెలెక్ట్ అయినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ జి ఎఫ్  రంగరెడ్డి జిల్లా సెక్రటరీ డాక్టర్ రామచంద్రుడు మెడల్స్, సర్టిఫికెట్స్ ను అందజేశారు. గోల్డ్ మెడల్ సాధించిన నహీద్ జహాన్ ను పలువురు అభినందించారు. 

రిపోర్టర్ :  ఇ.సత్యనారాయణ