BREAKING
కీర్తి సురేశ్ 'డొరోతి' మూవీ వివాదం.. బోల్డ్ సీన్లు, ఎల్జీబీటీక్యూ కంటెంట్‌పై తీవ్ర విమర్శలు! ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు సపల ఆర్గానిక్ సంస్థను సందర్శించిన సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత యువ ప్రతిభకు ప్రోత్సాహం.. అరుదైన విజయం దేశీయ పర్యాటకంలో సరికొత్త రికార్డు.. 428.55 కోట్లకు చేరిన సందర్శకులు, రూ.2.76 లక్షల కోట్లకు పైగా ఫారెక్స్ ఆదాయం రోడ్డెక్కిన వీఆర్ఏలు.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ అక్టోబర్ 2న సందీప్ కిషన్ 'సిగ్మా' విడుదల.. ప్రీ-రిలీజ్ వేడుకలో ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా! పలువురికి జక్కంపూడి రాజా పరామర్శ చైనా రోబోట్లపై కఠిన ఆంక్షలకు అమెరికా సన్నాహాలు.. జాతీయ భద్రత, స్వదేశీ ఏఐ మౌలిక వసతుల పరిరక్షణే లక్ష్యం శరవేగంగా మెగాస్టార్ చిరంజీవి 'కాకా' షూటింగ్.. సంక్రాంతి విడుదలపై స్పష్టత! చైనాపై విధిస్తున్న సుంకాలు ప్రపంచ దేశాల ఉమ్మడి స్పందన మాత్రమే.. అమెరికాతో యుద్ధం కాదు: అంతర్జాతీయ నివేదిక ఖండవల్లిలో ఘనంగా చిలకమర్తి జయంతి వేడుకలు

కేటీఆర్‌ సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్‌లో చేరిక

Select Suryaa Now
కేటీఆర్‌ సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్‌లో చేరిక

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలకు గోస తప్పదని కేసీఆర్‌ గతంలోనే హెచ్చరించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. పాత రోజులు తీసుకొస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి నిజంగానే అదే పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రైతులకు యూరియా, విద్యుత్‌ కొరత మళ్లీ మొదలైందని కేటీఆర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ బయటకు రావాలని కాంగ్రెస్‌ నేతలే కోరుతున్నారని అన్నారు.

ఇటీవల జరిగిన గణేష్‌ ఉత్సవాల్లో కూడా కేసీఆర్‌ పాటలు వినిపించాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై ఆదరణ కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.