BREAKING
మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం.. హామీల అమలులో నిర్లక్ష్యం పోలంపల్లిలో వైఎస్ఆర్ సీపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం క్యాడర్ ఐడీ కార్డులు పంపిణీ చేసిన తన్నీరు నాగేశ్వరరావు భైరగులపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు తూప్రాన్ గీతా జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు సేవకు మారుపేరు లయన్ రవికుమార్ గౌడ్ -- సెంచరీ పూర్తి చేసుకున్న మీల్స్ ఆన్ వీల్స్ -- నారాయణపేటలో వరుసగా 100రోజుల పాటు అన్నదానం నిరసనలకు ముందస్తు అనుమతి కోరడం ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదు: ఆంక్షలపై ఢిల్లీ పోలీసుల కీలక సమర్థన! దసరా సెలవులు: పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరం! ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానం అద్వితీయం: గుజరాత్ పథకాలే జాతీయ పథకాలుగా రూపాంతరం.. సీఎం భూపేంద్ర పటేల్ కొనియాడారు! భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ సలీమా టెటెకు సౌత్ ఈస్టర్న్ రైల్వే ఘన సన్మానం: మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లకూ ప్రత్యేక పురస్కారం! లైఫ్ సైన్సెస్ రంగంలో కేరళకు రూ. 713 కోట్ల పెట్టుబడులు: బయో-కనెక్ట్ సమ్మిట్‌లో ఒప్పందాలు.. పిసిసి అధ్యక్షురాలు కలిసిన కృష్ణారెడ్డి. ప్రభుత్వ కమ్యూనికేషన్ కోసం ఒడిశా ప్రత్యేక సోషల్ మీడియా పాలసీ :తప్పుడు ప్రచారాల కట్టడికి పటిష్ట ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థ ఏర్పాటు! పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి ఇజ్రాయెల్ విమానాశ్రయంపై దాడికే కుట్ర: యూఏఈ! ఒహియోలో ముందస్తు ఓటు వేసిన జేడీ వాన్స్: ఉరిశిక్ష ప్రత్యక్ష ప్రసారంపై యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు! ఉరిశిక్ష ప్రత్యక్ష ప్రసారాన్ని వ్యతిరేకించిన భారత సంతతి ఎంపీ: తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సభ్యుడు!

ఖమ్మంలో మంత్రుల బిజీ బిజీ పర్యటన.. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై కసరత్తు!

Select Suryaa Now
ఖమ్మంలో మంత్రుల బిజీ బిజీ పర్యటన.. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై కసరత్తు!

సూర్య, ఖమ్మం ఉమ్మడి జిల్లా బ్యూరో :

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నేడు ఖమ్మం జిల్లాలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు కీలక మంత్రులు పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ పర్యటనలో పాల్గొననున్నారు.

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వీరు ముఖ్య అతిిథులుగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిर्देशం చేయనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ కేడర్‌ను సమాయత్తం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రుల ఉమ్మడి పర్యటన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.