BREAKING
నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం.. అమెరికా ఆర్థిక ప్రగతికి గ్రీన్ కార్డ్, హెచ్-1బీలే ఇంధనం: యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ (USISPF) కీలక విశ్లేషణ! పెద్దల అమావాస్య.. మాంసం మార్కెట్‌ కిటకిట! ప్రపంచంలోనే కీలక టెలికాం టెక్నాలజీ దేశంగా భారత్ అవతరణ:. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి! ‘సముద్ర లక్ష్మణ’ 4వ ఎడిషన్ విన్యాసాలకు మలేషియా చేరుకున్న ఐఎన్‌ఎస్ మైసూర్: తెలంగాణలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉద్రిక్తత: సీజేపీ ఆందోళనకు పోలీసుల అనుమతి నిరాకరణ తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం: తోటల్లో కనిపించడంతో వణికిపోతున్న స్థానికులు.. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని అటవీశాఖ హెచ్చరిక! సర్పంచ్ సుంకె ప్రసాద్‌ జన్మదినం సందర్భంగా ఘనసత్కారం* పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కరువు మండలంగా వత్సవాయి.. పంట నష్టపరిహారం కోసం రైతులు వివరాలు నమోదు చేసుకోవాలి అర్హులైన రైతులు అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ వట్టెంల గ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడు వెంకటేష్ పార్థివదేహం ట్రాక్టర్ డోజర్ స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు…అడ్డుకున్న గిరిజనులు... ఉద్యోగాలు తరలిస్తే భారీ సుంకాలు తప్పవు: అమెరికా కంపెనీలను హెచ్చరించిన జేడీ వాన్స్!

తూప్రాన్ గీతా జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
తూప్రాన్ గీతా జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

తూప్రాన్ గీతా జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

తూప్రాన్ ; తూప్రాన్ పట్టణంలోని గీత జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ,తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకయైన బతుకమ్మ పండుగను కళాశాల విద్యార్ధినులు, మహిళా ఉపన్యాసకులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు.
ఈ సందర్బంగా కళాశాల కరెస్పాండెంట్ రామాంజనేయులు మాట్లాడుతూ... ఆడబిడ్డల ఐక్యతకు, ఆనందాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచిందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పి. ఉష, డైరెక్టర్లు భరత్, డాక్టర్ మౌనిక, ప్రిన్సిపాల్ రాజు, ఇంచార్జి ప్రిన్సిపాల్ సుధారాణి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రావు అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

రామస్వామి తూప్రాన్ మండల రిపోర్టర్