ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే
సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల పట్టణ పావని కంటి ఆసుపత్రిలో ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 12 మంది నిరుపేదలకు శనివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేశారు. అనంతరం వారికి ఉచితంగా కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డా. విజయ్,నాయకులు తదితరులు ఉన్నారు.