BREAKING
కొందరు నటీమణులు కావాలనే పరాపరాజీలకు డబ్బులిచ్చి మరీ ఆ ఫోటోలు తీయించుకుంటారు: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు! స్టార్‌డమ్ తెచ్చిపెట్టే ఒంటరితనం భయంకరమైనది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు! ‘నిరసనకారులపై ఘటనలను తేలికగా తీసుకోం’.. సుప్రీ ధర్మాసనం వ్యాఖ్య సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కడపలోని విజయదుర్గ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభం దసరా ఉత్సవాలు ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించడంపై హర్షం.. ఆదివాసి రాష్ట్ర నాయకులు ఈసం నరసింహారావు చిరంజీవిని కలిసిన ఎమ్మెల్యేలు బండారు బత్తుల ఏఐ ఒప్పందంపై హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్ సంచలన నిర్ణయం: అమెజాన్‌తో ఇక పనిచేయనని స్పష్టం! సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి చీరాలలో 1116 కలిశాలతో జగన్మాత నగరోత్సవం హాలీవుడ్ హర్రర్ చిత్రం 'అదర్ మమ్మీ' రివ్యూ: భయపెట్టడంలో జెస్సికా చాస్టైన్ సినిమా విఫలమైందా! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం బాపనయ్య మృతి పట్ల ఘన నివాళి. కలరిపయట్టుపై విదేశీ నటుల అవగాహన అద్భుతం: హాలీవుడ్ సహనటులపై విద్యుత్ జామ్‌వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు! వైసీపీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ

శ్రీ సంఘమిత్ర పాఠశాలలో... ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
శ్రీ సంఘమిత్ర పాఠశాలలో... ఘనంగా బతుకమ్మ సంబరాలు

రాజేంద్రనగర్ సర్కిల్‌ హైదర్షాకోట్ డివిజన్‌లోని శ్రీ సంఘమిత్ర పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసే ఉద్దేశంతో పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి నార్సింగి మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. విద్యతోపాటు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

గండిపేట్ మేజర్ న్యూస్ (అక్టోబర్ 10)