BREAKING
అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్ నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Select Suryaa Now
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఖాజీపేట మేజర్ న్యూస్:

ఖాజీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1994-1995 బ్యాచుకు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులను సత్కరించి పాదాభివందనం చేశారు. పాఠశాల విద్యాభ్యాస సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలను అందరూ గుర్తు చేసుకొని సంతోషపడ్డారు. ఈ సందర్భంగా సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి ఉత్సాహంగా గడిపారు. పూర్వ పాఠశాల అభివృద్ధికి పాటుపడతామన్నారు.

రిపోర్టర్: శివరామిరెడ్డి మైదుకూరు, కడప జిల్లా