డాక్టర్ హరిప్రసాద్ ను కలిసిన సుధా మోహన్
అనంతపురం : అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ హరిప్రసాద్ ను కళ్యాణదుర్గం సూర్య పత్రిక ఇన్చార్జ్ సుధా మోహన్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన వారితో ప్రత్యేకంగా మాట్లాడారు చిన్నారులకు అందిస్తున్న వైద్యంపై ప్రత్యేకంగా జరుగుతున్న అంశాల గురించి చర్చించారు.
రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇంచార్జ్, కళ్యాణదుర్గం.