BREAKING
కులవృత్తులకు అండగా బీజేపీ బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి .. ప్రేమ పేరుతో వేధింపులు.. - పదో తరగతి బాలిక బలవన్మరణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు.. సూర్య మన్కుగూడలో విబి జీ రామ్ పథకం పనులకు శ్రీకారం జిల్లా ఆవిర్భావ దశాబ్ది.. - కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి! మంత్రాలయం శ్రీ మఠంలో ఘనంగా ఘట స్థాపన చెన్నై మెట్రో ఫేజ్-2 పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ యూఎస్ 'పెర్మ్' గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌తో మా వ్యాపారానికి ఎలాంటి నష్టం లేదు: ఇన్ఫోసిస్ స్పష్టత.. అసలు కారణాలివే! 14న రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కి యువతకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి

నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు

Select Suryaa Now
నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు

సూర్య, నంద్యాల బ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే సహకారంతో వైసీపీ నాయకులకు కీలక పదవులు లభించాయి.
వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మల్లికార్జున రెడ్డి, వైసీపీ నంద్యాల జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా బిమిరెడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు.
ఈ సందర్భంగా తమకు పార్టీ పదవులు కల్పించినందుకు సహకరించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని ఆదివారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ పార్టీ తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి. రాజశేఖర్ రెడ్డి, జీవీ సుబ్బారెడ్డి, హుసేని, వరప్రసాద్, వెంకీ, బసవ, తరుణ్ కుమార్ రెడ్డి, హుస్సేన్, బాలిస్వరయ్య,కిరణ్, వై. నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*