BREAKING
మొయినాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎం. దాసు నియామకం భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.… ఎస్విఎల్ కళాశాలలో ఘనంగా దసరా వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దుర్గామాతకు వెండి త్రిశూలం బహుకరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు పక్రియకు ఇన్చార్జీలు నియామకం.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం : జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న రాజా కళ్యాణదుర్గం గ్రంథాలయంలో గ్రూప్ -1,గ్రూప్ -2 పుస్తకాల ఆవిష్కరణ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి బొంకుల దిబ్బ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రులు యువత నడుం కడితే అన్ని వ్యవస్థల్లో మార్పు తథ్యం

దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు.. సూర్య

Select Suryaa Now
దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు..  సూర్య

సూర్య చింతలమనేల్లి.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో దసరా పండుగను పురస్కరించుకొని గ్రామంలోని వివిధ వీధుల్లో విద్యుత్ బల్బులను ఏర్పాటు చేస్తున్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో వెలుగులు నింపేందుకు సర్పంచ్ మేకల పోసక్క, ఉపసర్పంచ్ తోబ్రే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రామ ప్రజలకు పండుగ సమయంలో ఇబ్బందులు కలగకుండా వీధుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.