BREAKING
ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలవుల్లో స్కూలు నడిపితే చర్యలే -నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్‌కు రూ.50 వేల జరిమాన -మంగళం రవితేజ స్కూల్‌పై డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కొరడా 'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఆదడ శ్రీను చేరిక: ఓలేరులో పోలీస్ శాఖ భారీ కార్డెన్ సెర్చ్ - 44 వాహనాలు సీజ్ … ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి

Select Suryaa Now
పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి

సూర్య, నంద్యాల బ్యూరో:
నంద్యాల సిపిఐ కార్యాలయంలో జరిగిన పబ్లిక్ టాయిలెట్ వర్కర్స్ యూనియం సమావేశంలో పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టర్ ను, అధికారులను హెచ్చరించింది. ఏఐటియుసి నంద్యాల సిటీ అధ్యక్ష, కార్యదర్శులు డి. శ్రీనివాసులు ,ధనుంజయ్ లు మాట్లాడుతూ
పబ్లిక్ టాయిలెట్ వర్కర్స్ కు కనీస వేతనం 16500 ఇవ్వాలని, పని భారం ఒత్తిడి తగ్గించాలని, పబ్లిక్ టాయిలెట్ వర్కర్స్ ను తీసివేయకుండా ఎవరి స్థానంలో వారినే కొనసాగించాలన్నారు. జీతాలు ఐదు నుండి పదో తేదీ లోపు ఇవ్వాలని, పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కావాల్సిన సామాగ్రిని అందజేయాలన్నారు. గత రెండు నెలల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ వర్కర్స్ జీతాలను తక్షణమే చెల్లించాలన్నారు. పబ్లిక్ టాయిలెట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఈశ్వరమ్మ సుబ్బమ్మ, రాధ లు  మాట్లాడుతూ పబ్లిక్ టాయిలెట్ వర్కర్స్ కు కనీస వేతనం అమలు చేయకపోతే ఉద్యమం తప్పదన్నారు.ఈ సమావేశంలో పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ లక్ష్మి దేవి, కాశమ్మ, సరోజమ్మ, లక్ష్మదేవి, వెంకటమ్మ,సునీత, భరత్, పెంచలమ్మా, నాగమద్దమ్మ, పెంచలమ్మా,న రసమ్మ,దేవి తదితరులు పాల్గొన్నారు.

*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*