BREAKING
ఉదయగిరి లో పలువురిని పరామర్శించినమేకపాటి రాజగోపాల్ రెడ్డి. సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి* సోషల్ మీడియా నాకు నచ్చలేదు.. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా: ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి హౌతీల దాడులపై ముస్లిం దేశాలు ఐక్యంగా నిలవాలి: యెమన్ విదేశాంగ మంత్రి స్పష్టమైన పిలుపు! శ్రీ బాలా త్రిపురసుందరిగా ముత్యాలమ్మ అమ్మవారి దర్శనం టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ కుందుర్పి ప్రతినిధి ఎమ్మెల్యేను కలిసిన అపిలేపల్లి వీరశైవులు భవానీ అలంకారంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా నూజివీడును తీర్చిదిద్దుదాం --స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర లో జిల్లా స్థాయి అవార్డులలో నూజివీడు మున్సిపాలిటీకి ప్రథమస్థానం అభినందనీయం పేదరిక నిర్మూలనే లక్ష్యం-వీధి వ్యాపారులకు అండగా ప్రభుత్వం ఇనగల్లును అభివృద్ధి చేయటమే లక్ష్యం : పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబన్న మూడు కాంస్య పథకాలు సాధించిన 8 సంవత్సరాల చిన్నారి 334 మంది అంగన్వాడీ కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ చేసినడాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. కేవలం 21 ఏళ్ల వయసులో అద్భుతం.. యువ నిర్మాతను ప్రశంసలతో ముంచెత్తిన బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్! వైఎస్సార్‌సీపీ అంతర్గత సమావేశం

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఆదడ శ్రీను చేరిక:

Select Suryaa Now
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఆదడ శ్రీను చేరిక:

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం బొబ్బిలి పట్టణం 17వ వార్డుకి  చెందిన ఆదడ శ్రీను  టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా గౌరవ బొబ్బిలి మాజీ శాసనసభ్యులు, బొబ్బిలి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త  శంబంగి వెంకట చిన అప్పలనాయుడు  శ్రీను కి పార్టీ కండువా కప్పి సాదరంగా వైఎస్సార్‌సీపీ కుటుంబంలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో బొబ్బిలి మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, బొబ్బిలి పట్టణ పార్టీ అధ్యక్షులు చోడిగంజి రమేష్ నాయుడు, 28వ వార్డు ఇంచార్జ్ ఉమా శంకర్ రావు, గునాన శ్రీరామమూర్తి పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.