కుందుర్పి ప్రతినిధి ఎమ్మెల్యేను కలిసిన అపిలేపల్లి వీరశైవులు
మండల పరిధిలోని అపిలేపల్లి గ్రామానికి చెందిన అనేకమంది వీరశైవలింగాయత్ కులస్తులు సోమవారం కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేందర్ బాబును కలిసి దసరాపండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా మీరు వచ్చినతర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి మాజీకన్వీనర్ కర్తనపర్తి రామాంజనేయులు, తెలుగుదేశంపార్టీ నాయకులు రాఘవేంద్ర బాబు,యోగనంద్, మంజునాథ్,మహేశ్, విరుపాక్షి,లతిష్,తతిదరులు పాల్గొన్నారు. టి.రాజు రిపోర్టర్