BREAKING
డా. జీఎస్సార్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వాయుపుత్రమార్గ్ ప్రారంభోత్సవంలో 5వ వార్డ్ నేతలు పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పి! పోలింగ్ కేంద్రం మార్పు అంశం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతాం! డర్టీ పిక్చర్ 2లో మిల్కీ బ్యూటీ తమన్నా.. బాలీవుడ్ మోస్ట్ క్రేజీ సీక్వెల్‌లో ఛాన్స్! త్వరలో మంత్రులు, శాస్త్రవేత్తలతో UCG పై విస్తృత స్థాయిలో ఉన్నత స్థాయి అవగాహన సదస్సు వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ ముఖ్య నాయకులతో సమావేశం మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు

వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం

Select Suryaa Now
వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ  కషాయం

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండలం కృష్ణాపురం గ్రామంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ రావు ఆధ్వర్యంలో 100 లీ. తుటికాడ కషాయం తయారు చేయడం జరిగింది. ఇది తయారీకి ఒక ఎకరాకు 15 లీటర్ల ఆవు మాత్రం 10 కేజీల తూటాకులు తీసుకొని ఒక పాత్రలో మూడు పొంగులు వచ్చేదాకా  మరగపెట్టి దించేముందు ఒక 50 గ్రాములు ఇంగువ వేసుకుని చల్లారాక ఒక ఎకరాకు 10 లీటర్లు ద్రావణం తయారవుతుంది. ఇది 100 లీ. నీటిలో పది లీటర్ల ద్రావణం వేసుకొని మొదలు తడిసేలా స్ప్రే చేసుకోవాలని ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి శంకర్రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విఏఏ స్వర్ణలత, ఐసిఆరపీ శ్రీరాములు మరియు జాగాన సత్యనారాయణ రైతులు పాల్గొవడం జరిగింది.

 

రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.