BREAKING
రాష్ట్రస్థాయి ఆర్చరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చర్ల "జయభేరి" – నేషనల్స్‌కు అర్హత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. క్రీడల్లో రాణించాలి: ఎస్పీ నితికా పంత్ ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలవుల్లో స్కూలు నడిపితే చర్యలే -నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్‌కు రూ.50 వేల జరిమాన -మంగళం రవితేజ స్కూల్‌పై డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కొరడా 'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం

భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.…

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.…

 

సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో దేవి నవరాత్రులు ఆదివారం నుండి అత్యంత  వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీలైన బజారువాడి, పైకాజి నగర్, కంచుకోట, బ్రాహ్మణవాడ, రాజంపేట, న్యు రాజంపేట, గాంధీ చౌక్, వాసవి మాత ఆలయం, అలాగే పలు కాలనీలలో దుర్గ, శారద మాత విగ్రహాలను ప్రతష్టించారు. ఈ నవ రాత్రులు అమ్మవారినీ అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.అలాగే ఈ సందర్భంగా రాజంపేట ఓం శ్రీ సాయి దుర్గ మండలి వద్ద ఏర్పాటు చేసిన దుర్గా మండలి వద్ద కొందరు భక్తులు దుర్గామాత మాల ధారణ స్వీకరించారు. వీరికి అర్చకుడు శివ ప్రసాద్ ఆధ్వర్యంలో మాలధారణ గావించి మాలలో ఉన్న సమయంలో చేయవలసిన నియమాలను, నిబంధనలను వివరించారు.