BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

రాష్ట్రస్థాయి ఆర్చరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చర్ల "జయభేరి" – నేషనల్స్‌కు అర్హత

Select Suryaa Now
రాష్ట్రస్థాయి ఆర్చరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చర్ల "జయభేరి" – నేషనల్స్‌కు అర్హత

రాష్ట్రస్థాయి ఆర్చరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చర్ల "జయభేరి" – నేషనల్స్‌కు అర్హత

చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్)హైదరాబాద్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట్లో ఈరోజు జరిగిన సీనియర్ మెన్ అండ్ ఉమెన్ రాష్ట్రస్థాయి ఆర్చరీ ఛాంపియన్‌షిప్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చర్లు జయభేరి మోగించారు.

ఇండియన్ రౌండ్ పురుషుల విభాగంలో

1. కె. లక్ష్మణ్ – ప్రథమ స్థానం
2. కె. రామ్‌చరణ్ – ద్వితీయ స్థానం
3. కె. సర్వేష్ – తృతీయ స్థానం

రికర్వ్ మహిళల విభాగంలో

కె. లోహిత శ్రీ – ద్వితీయ స్థానం సాధించారు.

ఈ విజయాలతో వీరు జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు అర్హత సాధించి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు.
విజేతలను ఖమ్మం జిల్లా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి టి. సునీల్ కుమార్, ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు సాధుల సారంగపాణి, జనరల్ సెక్రటరీ పుట్టా శంకరయ్య అభినందించారు.

డి. జాన్సన్ డేవిడ్ (బాబు) 
సూర్య రిపోర్టర్ (చుంచుపల్లి మండలం) కొత్తగూడెం.