BREAKING
బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి తానాం గ్రామంలో ఆదర్శ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రులు ప్రారంభం మొయినాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎం. దాసు నియామకం భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.… ఎస్విఎల్ కళాశాలలో ఘనంగా దసరా వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దుర్గామాతకు వెండి త్రిశూలం బహుకరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు పక్రియకు ఇన్చార్జీలు నియామకం.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం : జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న రాజా కళ్యాణదుర్గం గ్రంథాలయంలో గ్రూప్ -1,గ్రూప్ -2 పుస్తకాల ఆవిష్కరణ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి

బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి ..

Select Suryaa Now
బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి ..

సూర్య బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మండల కేంద్రంలో జరిగిన రెడ్డి సంఘ సమావేశంలో రెండు సంవత్సరాల పాటు కొనసాగే బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిమ్మ  వినోద్ రెడ్డి మాట్లాడుతూ బోయినపల్లి మండలంలో రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో ఏళ్ల కాలాన్ని అన్నారు ఆ కల ఇప్పుడు నెరవేరిందని, రెడ్డి కుల సంక్షేమ ధ్యేయంగా పనిచేసేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెడ్డి కులస్తులలో కూడా పేద మధ్యతరగతి వారు ఉన్నారని వారికి ఏదో ఒకటి చేయాలి ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అధ్యక్షులుగా- చల్ల శ్రీనివాస్ రెడ్డి
ఉపాధ్యక్షులుగా- గుడి శ్రీనివాస్ రెడ్డి, ముచ్చ శ్రీనివాస్ రెడ్డి, మానేరు లక్ష్మారెడ్డి, ముచ్చ శేఖర్ రెడ్డి
కార్యదర్శిగా- మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి
సంయుక్త కార్యదర్శులుగా- పాశం నారాయణరెడ్డి, కంకణాల పురుషోత్తం రెడ్డి, ధ్యావ నరేందర్ రెడ్డి, గోలి శ్రీనివాస్ రెడ్డి
కోశాధికారిగా,- డబ్బు వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు చల్లా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా చేసినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎల్లవేళలా వెన్నంటూ ఉంటూ రెడ్డి సంక్షేమ సంఘానికి కృషి చేస్తానని అన్నారు తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు